Saraswathi Barrage: సరస్వతి బ్యారేజ్ 25 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- సరస్వతి బ్యారేజ్ 25 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 114.750 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 3.58 టీఎంసీ
- ఇన్ ఫ్లో 1,01,250 క్యూసెక్కులు
- ఓట్ ఫ్లో 1,01,250 క్యూసెక్కులు
Road Accident: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..
- రోడ్ నెంబర్ 82 లో డివైడర్ను ధీ కొట్టి బోల్తా కొట్టిన డస్టర్ కారు TS07GT 2157
- డస్టర్ కార్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు సేఫ్..
- కారు వేగం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం..
- త్రుటిలో తప్పిన ప్రమాదం..
- జూబ్లీ హిల్స్ పోలీస్ అదుపులో ఇద్దరు యువకులు..
- మద్యం సేవించి వాహనాన్ని అతి వేగంగా నడిపారా లేదా కారు స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్న పోలీసులు..
- జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 82 లో ట్రాఫిక్ క్రేన్ వాహనం సహాయం తో డస్టర్ కార్ ను తొలగించిన పోలీసులు..
Lakshimi Barrage: లక్ష్మీ బ్యారేజ్65 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- లక్ష్మీ బ్యారేజ్65 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 94.90 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 4.445 టీఎంసీ
- ఇన్ ఫ్లో 5,00,100 క్యూసెక్కులు
- ఓట్ ఫ్లో 5,00,100 క్యూసెక్కులు
Nizamabad: నేటి నుంచి వచ్చే నెల 2 వరకు జెండా బాలాజీ జాతర ఉత్సవాలు..
నిజామాబాద్ :
- నేటి నుంచి వచ్చే నెల 2 వరకు జెండా బాలాజీ జాతర ఉత్సవాలు.
- పెద్ద బజార్ నుంచి ఆలయం వరకు జెండా తీసుకురానున్నా పూజారులు.
- కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనం.
Eallampalli Project: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కి బారీగా చెరుతున్నా వరద నీరు
మంచిర్యాల:
- శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కి బారీగా చెరుతున్నా వరద నీరు
- ఇన్‌ప్లో : 53943c/s
- ఎనిమిది గెట్లను ఎత్తి 53284 c/స్
- వరదనీరు దిగువ కు వదిలిన అదికారులు
Nirmal: నిర్మల్ బైంసా గడ్డేన్న ప్రాజెక్ట్ బారీ చేరుతున్న వరదనీరు
నిర్మల్:
- నిర్మల్ బైంసా గడ్డేన్న ప్రాజెక్ట్ బారీ చేరుతున్న వరదనీరు
- రెండు గెట్లను ఎత్తి వరద నీరు బయటకు వదిలిన అదికారులు
- ఇన్ ప్లో 3000
- గెట్లను ఎత్తి 7152 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిన అదికారులు