Live Updates: ఈరోజు (19 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
breaking-news-19th-November-live-updates-latest-andhra-pradesh-news-latest-telugu-news ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
అమరావతి..
- ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ కు CS కు నిమ్మగడ్డ సమాచారం
- ఉదయం 10 నుంచీ 12 మధ్యలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపిన నిమ్మగడ్డ
- నిన్న అర్దాంతరంగా రద్దు అయిన వీడియో కాన్ఫరెన్స్
- నేటి వీడియో కాన్ఫరెన్స్ కు అధికారుల హాజరుపై సందిగ్దత
నెల్లూరు:
-- చెరువు కట్ట మధ్యలో తూము వద్ద ఏర్పడ్డ బొరియ.
-- చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందంటూ గ్రామస్తుల ఆందోళన..
-- కట్ట తేగితే గ్రామం మునిగిపోయే ప్రమాదం.
-- అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని రైతుల ఆవేదన.
శ్రీకాకుళం
- ఉదయం 10 గంటలకు తండ్యాం, దల్లిపెట ,బాణం,దల్లవల్సా, ధర్మపురం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను,వెల్ఫేర్ సెంటర్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న తమ్మినేని సీతారాం
- వీటితోపాటు పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 15.648 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 14.404 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 75.905 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
-2 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.40 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 9.47 టీఎంసీ
-ఇన్ ఫ్లో 1,400 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 1,400 క్యూసెక్కులు
తూర్పు గోదావరి జిల్లా..
కాకినాడ..
- స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలను ఆదర్శవంతంగా అమలు చేసినందుకుగాను జిల్లాకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ అవార్డు-2020ను నేడు వర్చువల్ విధానంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి స్వీకరణ.
- దేశవ్యాప్తంగా 20 జిల్లాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎంపిక.
- కలెక్టర్ నేటి ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి ఎన్‌ఐసీ నెట్ వర్క్ ద్వారా ఈ అవార్డు ప్రదానోత్సవం
- వర్చువల్ విధానంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నుంచి అవార్డు
తిరుమల
- అమ్మవారి సారేకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరు పంచమికి తీసుకు వెళ్లిన అర్చకులు
తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 30,073 మంది భక్తులు.
- తలనీలాలు సమర్పించిన 10,350 భక్తులు.
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు.
- ఈనెల 21న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
- రేపు పుష్ప యాగానికి అంకురార్పణ, సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసిన టీటీడీ
అనంతపురం:
ఈ ఈల అత్యవసర సమావేశం లో చర్చించి నిర్ణయం: రాజశేఖర్, ఎస్ సి,హెచ్ ఎల్ సి
కడప :
- ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు కొత్త డైరెక్టర్లను నియామకం...
- ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా సంద్యారాణి, ఒంగోలు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా ఆచార్య బొమ్మిరెడ్డి జయరామిరెడ్డి, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పనిచేసే జగదీశ్వరరావు, జీవీ శ్రీనివాసరావులను నియమిస్తూ ఆదేశాలు జారీచేసిన వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య కేసీరెడ్డి