Srisailam project updates: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద ఉధృతి
కర్నూలు జిల్లా:
- ఇన్ ఫ్లో : 3,73,223 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 97,339 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 879.70 అడుగులు
- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు
- ప్రస్తుతం : 186.4214 టిఎంసీలు
- కుడి గట్టు జల విద్యుత్ వుత్పతి కేంద్రం31,392
- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలల జరుగుతున్న పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి41,252.
- పోతిరెడ్డిపాడు నుండి24,000కూసెక్కు లు
- ఈరోజు సాయంత్రం తెరుచుకొనున్న శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లు
విశాఖ లో కొనసాగుతున్న వైరస్ వర్రీ..
విశాఖ:
- విశాఖ లో కొనసాగుతున్న వైరస్ వర్రీ..
- 26,667 కు చేరిన పోజటీవ్ కేసులు.
- ఇప్పటివరకు 185 మంది మృతి..
అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు..
గుంటూరు:
- అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు....
- 246వరోజుకు చేరుకున్న రైతులు నిరసనలు,ధీక్షలు.....
ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
విశాఖ:
- ఈశాన్య బంగాళాఖాతంలో 7.6 కి మీ ఎత్తులో ఆవర్తనం..
- 24 గంటల్లో అల్పపీడనం బలపడి పశ్చిమ దిశ గా ప్రయాణించే అవకాశం..
- కోస్తా తిరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం...
- మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు..
ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం
అమరావతి:
- అమరావతి లో భూముల కుంభకోణం,ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు,గోదావరి వరదలపై ప్రధాన అజెండాగా ఏపీ క్యాబినెట్ భేటీ
- నూతన పారిశ్రామిక విధానం,టూరిజం పాలసీలకు ఆమోదం తెలప నున్న మంత్రివర్గం
- కరోనా నియంత్రణ చర్యలు,మూడురాజధానుల అంశం పై ముందుకు వెళ్లే విధానం, ఇళ్లపట్టాల పంపిణీలో చట్టపరమైన సమస్యలపైనా చర్చించ నున్న క్యాబినెట్
- ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై చర్చించ నున్న క్యాబినెట్
ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గముఖం పట్టిన వరద...
విజయవాడ:
- ఎగువన వర్షాలు ఆగడంతో తగ్గిన వరద
- ప్రకాశం బ్యారేజి ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులు
- 91వేలు క్యూసెక్కులు సముద్రంలోకి, 7వేల క్యూసెక్కులు కాలవలకు వదులుతున్న అధికారులు
- ఈశాన్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలోనూ ఏర్పడిన అల్పపీడనం
- రాష్ట్రమంతా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం
- కృష్ణాతీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారుల సూచన