Sri Shakti Temple updates: శ్రీ శక్తి ఆలయం లో రెండో రోజు నవరాత్రి వేడుకలు...
కరీంనగర్ :
-బ్రహ్మచారిణి అలంకారం లో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు
-సాయంత్రం అమ్మవారికి 108 రకాల నైవేద్యాలతో నివేదన
Alampur Temple updates: భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మ వారు!
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్..
-శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో శరన్నవరాత్రుల్లో భాగంగా నేడు రెండవ రోజు బ్రహ్మచారిని దేవి అలంకారంలో భక్తులకు
-దర్శనమివ్వనున్న అమ్మ వారు
Laxmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-35 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 95.50 మీటర్లు
-ఇన్ ఫ్లో 1,23,600 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 1,05,000 క్యూసెక్కులు
Warangal Urban updates: చంద్రప్రభ వాహన సేవలతో దర్శనమివ్వనున్న అమ్మవారు..
వరంగల్ అర్బన్ :
-వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భాగంగా
-ఈరోజు భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణ అలంకారం ఉదయము మకర వాహనసేవ సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలతో దర్శనమివ్వనున్న అమ్మవారు
Parvati Barrage updates: సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ వరద ప్రవాహం..
పెద్దపల్లి జిల్లా.....
-60 గేట్లు ఎత్తి 205040 క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల.
-ఇన్ ఫ్లో 205040 క్యూసెక్కులు.
-ఔట్ ఫ్లో 205040 క్యూసెక్కులు.
-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 8.83 TMCలు.
-ప్రస్తుతం నీటి నిలువ 6.895 టిఎంసీలు.....
Lower Manair Dam updates: లోయర్ మానేరు డ్యాం వరద ప్రవాహం..
కరీంనగర్ జిల్లా...
-లోయర్ మానేరు డ్యాం ( ఉదయం 7 గంటల వరకు)
-పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం 919.60 అడుగులు
-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా..
-ప్రస్తుతం 23.689 టీఎంసీలు
-ఇన్ ఫ్లో: 24336 క్యూసెక్కులు(మోయతుమ్మెద, మానేరు వాగుల నుంచి)
-ఔట్ ఫ్లో:24336
Pulichinthala Project updates: పులిచింతల ప్రాజెక్టు వరద ఉదృతి..
సూర్యాపేట జిల్లా..
-17 గేట్లు 5 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..
- ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45,77 టీఎంసీలు.
-ప్రస్తుతం నీటి నిల్వ 43,1097 టీఎంసీలు
-పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు
-ప్రస్తుతం నీటి మట్టం 173,259 అడుగులు నిలువ
- ఇన్ ప్లో: 5,62,562 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో: 5,62,562 క్యూసెక్కులు.
-విద్యుత్ ఉత్పాదన ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల...
Nagarjuna Sagar Dam updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
నల్గొండ జిల్లా...
-18క్రస్టుగేట్లు 20 ఫీట్ల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో :5,38,467 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :5,38,467 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 309.3558 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.10అడుగులు
Hyderabad updates: భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి ఆరు సంవత్సరాల అదిబా బేగం మృతి...
హైదరాబాద్..
-వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మంగళ్ హాట్ ఆర్కే పేటలో ఇంటి గోడ కూలి ఆరు సంవత్సరాల అదిబా బేగం మృతి...
-సమాచారం తెలుసుకున్న పోలీసులు కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ తో పాటు నగర డిప్యూటీ మేయర్ బాబా ఫాసిఉదిన్ సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
-కేసు నమోదు చేసుకోన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు..
Kadem Project updates: కడెం ప్రాజెక్ట్ వరద ప్రవాహం...
నిర్మల్ జిల్లా ..
-ప్రస్తుతం నీటినిల్వ:- 7.445
-పూర్తిస్థాయినీటినిల్వ సామర్థ్యం 7.603 TMC
-ప్రస్తుతం నీటిమట్టం *699.400
-గరిష్ట నీటిమట్టం700* Ft
-ఇన్ ప్లో: 5328c/
-అవుట్ ప్లో:- 766 c/s
-ఒక గేట్ ను ఎత్తి వరదనీరు బయటకు వదిలిన అదికారులు