నేడు వరంగల్ కు మంత్రుల బృందం
- నేడు వరంగల్ కు మంత్రుల బృందం
- వర్షాలు, వరద, నష్టంపై సమీక్ష
- మంత్రులు కేటీఆర్, ఈటెల, ఎర్రబెల్లి, సత్యవతి లు పలు కాలనీల సందర్శన
కుమ్రంబీమ్ జిల్లా కుమ్రంబీమ్ ప్రాజెక్టు బారీగా చేరుతున్న వరద నీరు..
- రెండు గెట్లను ఎత్తి వరదనీరు ను బయటకు వదిలిన అదికారులు
- 3240 క్యూసెక్కుల నీటిని గెట్లు ఎత్తి బయటకు వదిలిన అదికారులు
- ఇన్ ప్లో3240క్యూసేక్కులు
ఆర్మూర్ లో నేటి నుంచి 10 రోజుల పాటు బంగారు దుకాణాల బంద్.
నిజామాబాద్ :
- ఆర్మూర్ లో నేటి నుంచి 10 రోజుల పాటు బంగారు దుకాణాల బంద్.
- కరోనా వైరస్ విజృబిస్తున్న తరుణం లో బంగారు , వెండి దుకాణాలు సెల్ఫ్ లాక్ డౌన్ పాటించాలని తీర్మానం.
- ఈ నెల 30 వరకు దుకాణాలు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్న బంగారు వెండి వర్తక సంఘం.
నల్లగొండ జిల్లా :
- మూసి ప్రాజెక్టు- 638.20/ 645 అడుగులు.
- డ్యామ్ నీటినిల్వ: 3.9/ 4.46టీఎంసీ..
- ఇన్ ఫ్లో: 7,410 క్యూసెక్కులు.
- అవుట్ ఫ్లో: 7,630 క్యూసెక్కులు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు.. కంద కుర్తి వద్ద నీట మునిగిన పురాతన శివాలయం.
నిజామాబాద్ :
- విస్తారంగా కురుస్తున్న వర్షాలకు.. కంద కుర్తి వద్ద నీట మునిగిన పురాతన శివాలయం.
- కంద కుర్తి త్రివేణి సంగమం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి.
- మహారాష్ట్ర తో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి గోదావరి లోకి వస్తన్న వరద నీరు.
మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కి బారీగా చెరుతున్నా వరద నీరు
- మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కి బారీగా చెరుతున్నా వరద నీరు
- ఎనిమిది గెట్లను ఎత్తి వరదనీరు గోదావరిలో కి వదలిన అదికారులు
- ఇన్ ప్లో : 83529 c/s*
- అవుట్ ప్లో : 83529 c/s*
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు బారీగా చేరుతున్న వరద నీరు
- నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు బారీగా చేరుతున్న వరద నీరు
- రెండు గెట్లను ఎత్తి 9865 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిన అదికారులు
- ప్రస్తుతం నీటి మట్టం 696.875Ft
- ప్రస్తుతం నీటినిల్వ6.812TMC
- ఇన్ ప్లో 9865.62c/s
- అవుట్ ప్లో 9865.62c/s
జిల్లాలో కురుస్తున్న వర్షం.
నిజామాబాద్ :
- చెరువులోకి వస్తున్న కొత్త నీరు.
- సగానికి పైగా నిండిన చిన్న నీటి వనరులు.
- జిల్లా వ్యాప్తంగా 1202 చెరువులకు గాను 317 చెరువుల్లో మత్తడి.
జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద...
మహబూబ్ నగర్ జిల్లా :
- 39 గేట్లు ఎత్తి వేత
- ఇన్ ఫ్లో: 3 లక్షల 12 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 3 లక్షల 8 వేల 673 క్యూసెక్కులు.
- పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: 9.657 టీఎంసీ.
- ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.473 టీఎంసీ.
- పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
- ప్రస్తుత నీటి మట్టం: 317.930 మీ.