Nagarjunasagar Project Updates: 16 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
నల్గొండ :
నాగార్జునసాగర్ ప్రాజెక్టు : ఇన్ ఫ్లో :2,93,232 క్యూసెక్కులు.
- అవుట్ ఫ్లో :2,93,232 క్యూసెక్కులు.
- పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
- ప్రస్తుత నీటి నిల్వ : 310.2522 టీఎంసీలు.
- పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
- ప్రస్తుత నీటిమట్టం: 589.40అడుగులు
Ellampally Project: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజేక్టు చెరుతున్నా వరదనీరు
మంచిర్యాల:
- శ్రీరామ్ సాగర్ నుండి ఎల్లంపల్లి ప్రాజేక్టు లోకి బారీగా చెరుతున్నా వరదనీరు
- ప్రస్తుతం నీటిమట్టం 147.15
- గరిష్ట నీటిమట్టం148.00 M
- ప్రస్తుతం నీటినిల్వ: 17.8137
- పూర్తి స్థాయి నీటినిల్వ 20.175 టిఎంసీలు
- ఇన్ ప్లో: 2,19,632 c/s*
- అవుట్ ప్లో 2,37,962 c/s.*
- ఇరవై ఎనిమిది గేట్లను ఎత్తి వరదనీరు బయటకు వదులుతున్నా అదికారులు
Heavy rains in Vikarabad: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం..
వికారాబాద్ జిల్లా:
- మర్పల్లి మండలం షాపూర్ తండా దగ్గర పోంగిపోర్లుతున్న వాగు.
- పొలం నుంచి ఇంటికి వెళ్లే సమయంలోవాగు దాటేందుకు ప్రయత్నించిన నీటిలో కొట్టుకుపోయిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు.
- ఒకరి మృతి... ముగ్గురిని కాపాడిన తండా వాసులు.
- మృతురాలు వికారాబాద్ జిల్లా , మర్పల్లి మండలం, షాపూర్ తండాకు చెందిన అనితాబాయి గా గుర్తింపు
Sarasvati Barrage: సరస్వతి బ్యారేజ్ 50 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 117.000 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 6.63 టీఎంసీ
- ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3,48,000 క్యూసెక్కులు
Nagarkurnool Updates: సిద్దాపూర్ వద్ద గల దుందుబీ వాగులో చిక్కుకున్న భార్యభర్తలు
- నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ వద్ద గల దుందుబీ వాగులో చిక్కుకున్న భార్యభర్తలు వెంకట్ రాములు, విజయ...
- సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన NDRF బృందాలు...
- అర్థరాత్రి ఒంటి గంట వరకు కొనసాగిన సహాయక చర్యలు..
- తీవ్ర ఉత్కంఠ మద్య సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్న అదికారులు, గ్రామస్తులు.
- వ్యవసాయ పనులు ముగించుకుని తరిగి వస్తుండగా పెరిగిన వాగు ఉదృతులో చిక్కుకున్న భార్యా భర్తలు..
- సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించిన కలెక్టర్ శర్మన్...