Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-16 01:13 GMT
Live Updates - Page 3
2020-08-16 01:33 GMT

విజయవాడ:

- ప్రకాశం బ్యారేజి వద్ద 91,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 91250 క్యూసెక్కుల ఔట్ ఫ్లో

- కాలువలలోకి 7300 క్యూసెక్కుల నీటి విడుదల

2020-08-16 01:32 GMT

కృష్ణానదిలో మున్నేరు 15.3 అడుగుల నీటిమట్టం

విజయవాడ:

- కృష్ణానదిలో మున్నేరు 15.3 అడుగుల నీటిమట్టం

- మున్నేరు వద్ద 1,16,656 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

- మున్నేరు నుంచీ 1,11,524 క్యూసెక్కుల ఔట్ ఫ్లో

2020-08-16 01:31 GMT

ఏపీలో రాగల మూడు రోజులు వర్షాలు

అమరావతి: 

- వాతావరణశాఖ

- ఏపీలో రాగల మూడు రోజులు వర్షాలు

- ఉత్తర కోస్తా ఒడిశా దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, గాంగ్టక్ పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం

- రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

- ఉత్తర కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని సూచన

- ఇవాళ, రేపు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక

- దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు రేపూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Tags:    

Similar News