Musi Project updates: మూసి ప్రాజెక్టు కి కొనసాగుతున్న వరద...
నల్గొండ జిల్లా...
-మూసి ప్రాజెక్టు వాటర్ లెవెల్ అప్డేట్స్..
-పూర్తిస్థాయి నీటిమట్టం: 645.00 అడుగులు
-ప్రస్తుత నీటిమట్టం: 640.80 అడుగులు
-ఇన్ ఫ్లో : 1,08,342 క్యూసెక్కులు
-అవుట్ ఫ్లో : 1,37,635 క్యూసెక్కులు (13 గేట్స్ ఓపెన్)
-పూర్తిస్థాయి నీటి నిల్వ : 4.46 టీఎంసీలు
-ప్రస్తుత నీటి నిల్వ : 3.42 టీఎంసీలు.
Kamareddy updates: పొంగిపొర్లుతున్న పోచారం జలాశయం..
కామారెడ్డి :
-లింగం పెట, గాంధారి, తాడ్వాయి, మండలాల్లో కురిసిన వర్షాలకు భారీగా వస్తున్న వరద.
-మంజీర లోకి 6308 క్యూసెక్కుల నీటి విడుదల
-నిండు కుండలా సింగీతం
-ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 416.550 అగుడులు
-ప్రస్తుతం 416 550 అడుగులు.
-ప్రాజెక్టు లోకి వస్తున్న 112 క్యూసెక్కుల వరద.
Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద ఉదృతి...
నిజామాబాద్ :
-శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద గేట్ల మూసివేత.
-ఎగువ ప్రాంతాల నుంచి తగ్గిన వరద.
-ఇన్ ఫ్లో 40378 క్యూసెక్కులు.
-ఔట్ ఫ్లో 14900 క్యూసెక్కులు.
-ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.
-నీటి సామర్థ్యం 90 టీఎంసీల
Kamareddy district updates: నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం..
కామారెడ్డి :
-సమావేశానికి హాజరు కానున్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
Kamareddy district updates: భిక్కనూరు మండలంలో విషాదం...
కామారెడ్డి :
-భిక్కనూరు మండలం మోటాట్ పల్లి గ్రామంలో అప్పుల బాధ భరించలేక బాబు (55) అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం.
-రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
-జిల్లా కేంద్రం పరిధి లోని అడ్లూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గొల్ల ముత్యం (50) అనే వ్యక్తి మృతి.
Kamareddy district updates:పొంగిపొర్లుతున్న కూడవెల్లి వాగు...
కామారెడ్డి :
-కూడవెల్లి వాగు పొంగిపొర్లుతుడడంతో కామారెడ్డి జిల్లాలోని బిబిపేట్..
-సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.
-జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 3 ఇల్లు పూర్తిగా నెల మట్టం కాగా 94 ఇల్లు పాక్షికంగా కూలిపోయాయి