Live Updates:ఈరోజు (ఆగస్ట్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-11 00:42 GMT
Live Updates - Page 2
2020-08-11 06:00 GMT

తలసాని శ్రీనివాస్ నిర్మల్ పర్యటన

నిర్మల్ జిల్లా : నిర్మల్ పట్టణంలోని విజయ పాలశీతలీకరణ ప్రాంగణంలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు లొ చేప పిల్లలు వదిలానా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాక్ పట్ల గ్రామంలో గొర్రెల కాపరులతో ముచ్చటించిన తలసాని శ్రీనివాస్ పర్యటన 

2020-08-11 03:21 GMT

కామారెడ్డి :

- దోమకొండ మండల కేంద్రము లో వినాయక ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

- గ్రామంలో మండలాల్లో వినాయకులను ప్రతిష్టిచోద్దని ఎవరి ఇళ్లలో వారే మట్టి వినాయకులను పెట్టుకుని పూజలు చేసుకోవాలని అఖిల పక్షం నాయకుల తీర్మానం.

2020-08-11 03:20 GMT

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది

కామారెడ్డి :

- జిల్లాలో భారీ వర్షం కురిసింది

- జిల్లా వ్యాప్తంగా 64.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

- ఆత్యధికంగ గాంధారి మండలం సర్వపూర్ లో 134.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

- పెద్దా వాగు,పాల్వంచ వాగు,బిమేశ్వర వాగు ల్లో ప్రవాహాలు మొదలయ్యాయి.

2020-08-11 03:20 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజ్

- జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజ్

- 35 గేట్లు ఎత్తిన అధికారులు

- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

- ప్రస్తుత సామర్థ్యం 97.60 మీటర్లు

- పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

- ప్రస్తుత సామర్థ్యం 9.398 టీఎంసీ

- ఇన్ ఫ్లో 79,900 క్యూసెక్కులు

- ఓట్ ఫ్లో 1,22,600 క్యూసెక్కులు

Tags:    

Similar News