Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-08 01:49 GMT
Live Updates - Page 5
2020-08-08 07:10 GMT

యూరియా కోసం రైతుల ప‌డిగాపులు

వరంగల్ రూరల్ జిల్లా: ఇటుకాలపల్లి గ్రామంలో యూరియా కోసం సొసైటీ డైరెక్టర్ ఇంటిదగ్గర వందల సంఖ్యలో గుమిగూడి నా రైతులు.

కరోనా సమయంలో సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహించారు

సకాలంలో యూరియా అందించే విషయంలో విఫలం అవుతున్న అధికారులు.

యూరియా కొరత లేకుండా చూడాలంటు కోరుతున్న రైతన్నలు...

2020-08-08 07:09 GMT

యూరియా కోసం రైతుల ప‌డిగాపులు

వరంగల్ రూరల్ జిల్లా: ఇటుకాలపల్లి గ్రామంలో యూరియా కోసం సొసైటీ డైరెక్టర్ ఇంటిదగ్గర వందల సంఖ్యలో గుమిగూడి నా రైతులు.

కరోనా సమయంలో సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహించారు

సకాలంలో యూరియా అందించే విషయంలో విఫలం అవుతున్న అధికారులు.

యూరియా కొరత లేకుండా చూడాలంటు కోరుతున్న రైతన్నలు...

2020-08-08 06:17 GMT

కోవిడ్ తో చనిపోయిన వారిని తరలించేందుకు..

మహేష్ భగవత్, సీపీ, రాచకొండ:- కోవిడ్ తో చనిపోయిన వారిని తరలించేందుకు ఫీడ్ ద నీడ్ ఆర్గ్నైజేషన్ ద్వారా వాహనాన్ని ఏర్పాటు చేశాము

ఇప్పటికే సైబరాబాద్ , హైదరాబాద్ , రాచకొండ లో ఈ వాహనాలను నడుపుతున్నాం

కోవిడ్ తో చనిపోయిన వారి మృత దేహాలు తరలించనేదుకు వాహనాలు అందుబాటులో ఉండడం లేదు

దీంతో లాస్ట్ రైడ్ పేరుతో ఈ వాహనం పని చేస్తుంది

అవసరం అనుకున్న వారు 7995404040 నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి

9490617234 రాచకొండ కోవిడ్ కంట్రొల్ రూమ్ కి సమాచారం అందిస్తే మీ దగ్గర కు వాహనం వస్తుంది

కోవిడ్ నిబంధనలు ప్రకారం 6 తరువాత అంత్యక్రియలు జరవు కాబట్టి

ఉదయం 8 గంటలు నుండి సాయంత్రం 6 వరకు లాస్ట్ రైడ్ వాహనం అందుబాటులో ఉంటుంది

2020-08-08 06:14 GMT

కుషాయిగూడ చోరీకేసులో నలుగురు నేపాలీల అరెస్ట్‌

రాచకొండ కమిషనరేట్: కుషాయిగూడ చోరీకేసులో నలుగురు నేపాలీల అరెస్ట్‌..

నిందితులను చెన్నైలో అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు..

వారం కిందట రియల్టర్‌ నరసింహారెడ్డి ఇంట్లో

2.5 కోట్ల విలువైన వజ్రాలు చోరీ చేసిన నిందితులు..

హైదరాబాద్ తీసుకు వస్తున్న రాచకొండ పోలీసులు..

2020-08-08 06:12 GMT

ఫీడ్ ది నీడ్

రాచకొండ కమిషనరేట్ లో ఫీడ్ ది నీడ్ పేరుతో వాహనం ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

కరోనా తో చనిపోయిన వారి మృత దేహాలను తర లించేందుకు వాహనం ను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు

లాస్ట్ రైడ్ వాహనంతో కరోనా మృత దేహాలు తరలించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు

2020-08-08 06:08 GMT

మహాదేవపూర్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం కరువు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహాదేవపూర్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం కరువు.

నాసిరకం, కుళ్ళిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్న పట్టించుకోని అధికారులు.

గర్భిణీలు, చిన్నపిల్లల తల్లుల ఆందోళన.

2020-08-08 06:04 GMT

ఎల్బి నగర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఎల్బి నగర్ ఎమ్మెల్యే, మూసి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్

ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషి కి కరోనా

ఓన్ హౌస్ ఐసోలేష న్ లో ఉన్న ఎమ్మెల్యే, అయన కుటుంబ సభ్యులు


2020-08-08 06:00 GMT

జూరాల ప్రాజెక్టులో పెరుగుతున్న వరద ఉదృతి..

మహబూబ్ నగర్ జిల్లా : జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉదృతి..

-25 గేట్లు ఎత్తివేత..

- ఇన్ ఫ్లో: 2 లక్షల 5 వేల క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో: 2 లక్షల 25 వేల క్యూసెక్కులు.

- పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:

- 9.657 టీఎంసీ.

-  ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.03 టీఎంసీ.

- పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

- ప్రస్తుత నీటి మట్టం: 316.790 మీ. లో 

2020-08-08 05:55 GMT

పేకాట స్థావరం పై పోలీసులదాడి

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మజీద్ రోడ్డు లో పేకాట స్థావరం పై పోలీసులదాడి 7500 స్వాధీనం ఐదుగురు పై కేసు నమోదు

2020-08-08 05:52 GMT

కరోనా రోగుల అంత్యక్రియలపై అధికారుల నిర్లక్ష్యం..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో‌ కరోనా రోగుల అంత్యక్రియలపై అదికారుల నిర్లక్ష్యం..

అసంపూర్తిగా దహనం చేస్తున్నా అదికారులు

కాలకుండా ఉన్నా శవాలను పీక్క తింటున్నా కుక్కలు..

అదికారుల నిర్లక్ష్యం పై మండిపడుతున్నా బందువులు

Tags:    

Similar News