AP Budget Live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలికి మాత్రం ఆ పార్టీ సభ్యులు హాజరుకానున్నారు. రూ.2.94 లక్షలతో ఏపీ వార్షిక బడ్జెట్రూ. 2.94 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అసెంబ్లీ సమావేశాలకు ముందుగా జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.