Holi Wishes 2025: రంగురంగుల పండ హోలీ.. మీ ప్రియమైన వారికి హోలీ శుభాకాంక్షలు తెలపండిలా

Update: 2025-03-14 01:28 GMT
Holi Wishes 2025: రంగురంగుల పండ హోలీ.. మీ ప్రియమైన వారికి హోలీ శుభాకాంక్షలు తెలపండిలా
  • whatsapp icon

Holi Wishes 2025: హోలీ వచ్చిందంటే చాలు అందరూ సప్త వర్ణాల రంగుల్లో తడిసి ముద్దవుతారు. హోలీ పండగకు మీ ప్రియమైన వారికి తెలుగులోనే శుభాకాంక్షలు తెలపండిలా.

సప్త వర్ణాల శోభితమైన పండుగ

వసంత శోభ వెల్లివిరిసే వేడుక

రంగుల కేళి హోలీ శుభాకాంక్షలు

రాక్షస పీడ తొలగిపోయిన విజయానికి గుర్తే హోలీ

మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

ఎక్కువ ఆనందించండి తక్కువ ఆలోచించండి

ఉల్లాసవంతమైన హోలీని జరుపుకోండి

మీ అందరకీ హోలీ శుభాకాంక్షలు

సుఖ సంతోషాలకు ప్రతీక హోలీ పండుగ

అందరకీ హోలీ శుభాకాంక్షలు

రంగులన్నీ ఉంటేనే ప్రకృతికి అందం

మతాలన్నీ కలిసుంటేనే దేశానికి అందం

హోలీ శుభాకాంక్షలు

రంగుల పండుగ వచ్చింది

హరివిల్లు నేలను దించింది

అందరికీ హోలీ శుభాకాంక్షలు

కలర్ ఫుల్ సంతోషాలకు చిరునామా ఈ రంగుల పండుగ

అందరకీ హోలీ శుభాకాంక్షలు

ప్రతి సీజన్లో రంగులు మారుతాయి

ప్రతి రోజులోనూ రంగులుంటాయి

మీ జీవితం రంగులతో నిండిపోవాలి

హోలీ శుభాకాంక్షలు 2025

హోలీ రోజు అంతా చల్లుకునేది కేవలం రంగులు మాత్రమే కాదు

అనురాగం, ఆప్యాయతలు కలగలపిన పన్నీటి జల్లులు

హోలీ శుభాకాంక్షలు

ఆనందపు రంగు, స్నేహపు రంగు, ప్రేమ రంగు

ఈ రంగులన్నీ మీ జీవితంలో నిండుగా ఉండాలి

మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

ఈ హోలీ మీ , మీ కుటుంబ సభ్యుల జీవితంలో కొత్త రంగులు నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తూ

హ్యాపీ హోలీ 2025

వసంతంలో వచ్చింది రంగుల హోలీ

తెచ్చింది సంతోషాల కేళీ

మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

ఆకాశంలో ఆ హరివిల్లు..మీ ఇంట్లో వెల్లివిరియాలి

ఆనందాల రంగులన్నీ మీ జీవితంలో నిండిపోవాలి

రంగురంగుల స్నేహాలు

కలర్ ఫుల్ బంధుత్వాలు

అందరకీ ఆనందాలు పంచే

హోలీ శుభాకాంక్షలు

హరివిల్లులాంటి హోలీ రంగులు అలుపెరగని సంబరాలు

ప్రతి ఒక్కరి జీవితాల్లో నింపుతాయి సంతోషాలు

మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

హరివిల్లులోని రంగులన్నీ నేలకు దించేద్దాం

అందరితో కలిసి ఆనందంగా ఆటలాడేద్దాం

రసాయనాల రంగులొద్దు

సహజసిద్ధమైన రంగులే ముద్దు

మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు

అల్లరి ఆప్యాయతలు కలగలపిన రంగులు

మరపురాని సంతోషాన్నిచ్చే హరివిల్లులు

ఏడాది మొత్తం ఆనందాన్నిచ్చే హోలీ సంబరాలు

మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు 

Tags:    

Similar News