Desi Ghee: దేశీ నెయ్యితో అద్భుత ప్రయోజనాలు.. వీరికి చాలా బెస్ట్..
Desi Ghee: దేశీ నెయ్యితో అద్భుత ప్రయోజనాలు.. వీరికి చాలా బెస్ట్..
Desi Ghee: చాలామంది నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతారు. కొంతమంది శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని వాదిస్తారు. మరికొంతమంది గుండెపోటులాంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తారు. కానీ ఇవన్నీ శాస్త్రీయంగా ఎప్పుడు నిర్దారణ కాలేదు. వాస్తవానికి నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ప్రతిరోజు తింటే ఎన్నో రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. నెయ్యిని పురాతన కాలంనుంచే ఆయుర్వేదంలో ఔషధాలకు వాడేవారు. నెయ్యి వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
నిజం చెప్పాలంటే నెయ్యిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది సులభంగా జీర్ణమవుతుంది. నెయ్యి మీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వులు మీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. మీ శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, ఖచ్చితంగా ఆహారంలో నెయ్యి కలుపుకోండి. నెయ్యి తీసుకోవడం ద్వారా విటమిన్ ఎ లోపం భర్తీ అవుతుంది.
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలని అంటారు. వాస్తవానికి నెయ్యిని రెండు వర్గాలుగా విభజించారు. నెయ్యిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది ఇది మీ శరీరాన్ని లోపల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు నెయ్యి తినడం వల్ల ఎలాంటి హాని జరగదు అయితే ఆ నెయ్యిని ఏ పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోవాలి. ఆయుర్వేదం నెయ్యిలో అనేక పోషకాలు ఉన్నాయని ఇది మీ ముఖంపై కాంతిని తీసుకురావడానికి పని చేస్తుందని నమ్ముతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అవసరమైతే మీరు రాత్రి పడుకునే ముందు ముఖానికి నెయ్యి రాసుకుంటే చలికాలంలో చాలా మంచిది.చాలామంది నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతారు. కొంతమంది శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని వాదిస్తారు. మరికొంతమంది గుండెపోటులాంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తారు. కానీ ఇవన్నీ శాస్త్రీయంగా ఎప్పుడు నిర్దారణ కాలేదు. వాస్తవానికి నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ప్రతిరోజు తింటే ఎన్నో రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. నెయ్యిని పురాతన కాలంనుంచే ఆయుర్వేదంలో ఔషధాలకు వాడేవారు. నెయ్యి వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
నిజం చెప్పాలంటే నెయ్యిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది సులభంగా జీర్ణమవుతుంది. నెయ్యి మీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వులు మీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. మీ శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, ఖచ్చితంగా ఆహారంలో నెయ్యి కలుపుకోండి. నెయ్యి తీసుకోవడం ద్వారా విటమిన్ ఎ లోపం భర్తీ అవుతుంది.
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలని అంటారు. వాస్తవానికి నెయ్యిని రెండు వర్గాలుగా విభజించారు. నెయ్యిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది ఇది మీ శరీరాన్ని లోపల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు నెయ్యి తినడం వల్ల ఎలాంటి హాని జరగదు అయితే ఆ నెయ్యిని ఏ పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోవాలి. ఆయుర్వేదం నెయ్యిలో అనేక పోషకాలు ఉన్నాయని ఇది మీ ముఖంపై కాంతిని తీసుకురావడానికి పని చేస్తుందని నమ్ముతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అవసరమైతే మీరు రాత్రి పడుకునే ముందు ముఖానికి నెయ్యి రాసుకుంటే చలికాలంలో చాలా మంచిది.