అప్పుల సుడిగుండంలో అమెరికా

Update: 2021-02-27 16:06 GMT

అప్పుల సుడిగుండంలో అమెరికా

అగ్ర రాజ్యం అమెరికా అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోయింది. దేశ అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయని సెనేటర్‌ అలెక్స్‌ మూనీ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో ఎక్కువ శాతం చైనా నుంచే వస్తున్నాయని కూడా ఆయన తెలిపాడు. 2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు వివరించాడు. ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులతో కలిపి 29 లక్షల కోట్లకు చేరిందన్నాడు ఆ సెనేటర్‌. భారత్‌కు కూడా అమెరికా 216 బిలియన్‌ డాలర్ల రుణపడి ఉందని తెలిపాడు. చైనా, జపాన్‌ దేశాలకు లక్ష కోట్ల డాలర్ల చొప్పున అమెరికా రుణపడిందన్నాడు.

Tags:    

Similar News