నిరుద్యోగులకి శుభవార్త: ఆయిల్ ఇండియాలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Oil India Recruitment: ఆయిల్ ఇండియా లిమిటెడ్ లోని 120 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది
Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్ లోని 120 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పయనీర్, ఆయిల్ మరియు గ్యాస్ కంపెనీకి సంబందించిన ఈ నోటిఫికేషన్ రిజిస్టర్ చేసుకోవడానికి ఆగష్టు 15 వ తారీఖు చివరి తేదిగా ప్రకటన చేసింది. ఈ పోస్ట్ కి 10+2 ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు, 6 నెలల డిప్లొమా/ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంఎస్ ఆఫీస్)లో శిక్షణ పొందిన సర్టిఫికేట్ ని కూడా జత చేయవలెను.
ఖాళీలు మరియు రిజర్వేషన్:
పోస్టులు - 120
- ఎస్సీ -08, ఎస్టీ-14 , ఓబీసీ-32, ఈబ్ల్యుఎస్-12, యూఆర్-54
వయస్సు పరిమితి:
- జనరల్ అభ్యర్థులు =18 నుండి 30 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు = 18 నుండి 35 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులు = 18 నుండి 33 సంవత్సరాలు
అప్లికేషను ఫీజు:
- జనరల్ మరియు ఓబీసీ : 200 రూపాయలు
- ఎస్సీ, ఎస్టీ, ఈబ్ల్యుఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
పూర్తి వివరాలకు : Click Here
దరఖాస్తు చేసుకోడానికి: Click Here