Budget 2023: ధరలు పెరిగే.. తగ్గే వస్తువులు ఇవే..!

Budget 2023: బడ్జెట్ తర్వాత ఏది చౌక.. ఏది ఖరీదైనది...

Update: 2023-02-01 07:28 GMT

Budget 2023: బడ్జెట్ తర్వాత ఏది చౌక.. ఏది ఖరీదైనది..

Highlights of Indian Union Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. అమృత కాల్ లో ప్రవేశపెడుతున్న మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలే చేయడమే ఈ బడ్జెట్ ముఖ్య లక్ష్యమని ఆమె అన్నారు.

తగ్గనున్న టీవీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు

టీవీ ప్యానల్స్‌పై కస్టమ్‌ డ్యూటీ 2.5శాతం తగ్గింపు

లిథియం బ్యాటరీలపై కస్టమ్‌ డ్యూటీ 21శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు

మొబైల్‌ విడిభాగాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు


పెరగనున్న సిగరెట్ల ధరలు

పెరగనున్న గోల్డ్‌, సిల్వర్‌, డైమండ్‌ ధరలు

బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలపై దిగుమతి సుంకం పెంపు

విదేశాల నుంచి దిగుమతయ్యే రబ్బరు ధర పెంపు

పెరగనున్న వాహనాల టైర్ల ధరలు

పెరగనున్న బ్రాండెడ్‌ దుస్తుల ధరలు

Tags:    

Similar News