Gold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం ధరలు...

Gold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం ధరలు...

Update: 2022-02-25 01:02 GMT

Gold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం ధరలు...

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(ఫిబ్రవరి 24, గురువారం)తో పోలిస్తే ఈరోజు అత్యధికంగా రూ.1,250 పెరిగింది. ఈ రోజు(ఫిబ్రవరి 25, శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,250 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 51,550గా ఉంది. దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

చెన్నై: 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,510, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,010.

ముంబై: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550.

ఢిల్లీ: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550.

కొలకత్తా: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550.

బెంగుళూరు: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550.

హైదరాబాదు: 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,550.

విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550.

Tags:    

Similar News