Today Gold, Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు

Today Gold, Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు

Update: 2021-11-11 02:14 GMT

Representation Photo

Today Gold, Silver Rates: దేశీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.32 శాతం పెరిగి పసిడి రేటు ఔన్స్‌కు 1854 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం ఔన్స్‌కు 0.08 శాతం తగ్గి 24.75 డాలర్లకు చేరింది.

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 210 రూపాయలు పెరిగి పసిడి రేటు రూ.49,310 కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పెరిగి పసిడి రేటు రూ.45,200 కు చేరింది. ఇక వెండి రేటు కూడా 200 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ. 69,300 కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,700 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,350 ఉంది.

ఆర్థిక రాజధాని ముంబై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48, 250 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,250 ఉంది.

విజయవాడ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,310 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,200 ఉంది.

విశాఖపట్నం మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,310 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,200 ఉంది. 

బెంగలూరు మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,310 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,200 ఉంది.

Tags:    

Similar News