Gold, Silver Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold, Silver Price Today: దేశీయంగా10 గ్రాముల బంగారంపై రూ.460 వరకు తగ్గగా వెండి కిలోపై రూ.460 వరకు తగ్గుముఖం పట్టింది.
Gold Price Today: దేశీయంగా10 గ్రాముల బంగారంపై రూ.460 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కూడా కిలోపై రూ.460 వరకు తగ్గుముఖం పట్టింది. Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్తం. గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ధరలు తగ్గాయి. ప్రతిరోజూ బులియన్ మార్కెట్ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. గురువారం దేశీయంగా10 గ్రాముల బంగారంపై రూ.460 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కూడా కిలోపై రూ.460 వరకు తగ్గుముఖం పట్టింది.
దేశంలోని వివిధ నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,740 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది
వెండి ధరలు...
ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధరలు తగ్గుముఖంపట్టగా వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. తాజాగా వెండి ధరల్లో కూడా దేశీయంగా రూ.460 వరకు తగ్గుముఖం పట్టింది.
దేశంలోని వివిధ నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, చెన్నైలో రూ.72,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కోల్‌కతాలో రూ.67,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కేరళలో రూ.67,600 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, విజయవాడలో రూ.72,900 వద్ద కొనసాగుతోంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-07-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.