Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దాదాపు రూ.11లక్షల కోట్ల సంపద కోల్పోయిన మదుపర్లు

Update: 2024-10-03 16:30 GMT

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దాదాపు 11లక్షల కోట్ల సంపదను మదుపర్లు కోల్పోయారు. 1,769 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ 82 వేల 497 వద్ద ముగిసింది. ఇక 547 పాయింట్లు నష్టపోయి 25వేల 250 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇరాన్ - ఇరాక్ యుద్దం, విదేశీ మదుపర్లు భారత్‌లో కంటే చైనాలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడమే దేశీయ స్టాక్ మార్కెట్‌ను భారీగా దెబ్బతీసింది.

Tags:    

Similar News