Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.

Update: 2023-06-06 11:30 GMT

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 62వేల 738 పాయింట్ వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62వేల 867 వద్ద కదలాడింది. చివరకు 5 పాయింట్ల స్వల్ప లాభంతో 62వేల 792 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18వేల 600 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 18వేల 622 వద్ద ట్రేడ్ అయింది. చివరకు 5 పాయింట్లు లాభ పడి 18వేల 599 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29పైసలు పతనమై 82పాయింట్ 68 వద్ద నిలిచింది.

Tags:    

Similar News