Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market Updates: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 1,125 పాయింట్లు నష్టపోయి 80,164 వద్ద కొనసాగుతోంది.

Update: 2024-12-13 06:12 GMT

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market Updates: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 1,125 పాయింట్లు నష్టపోయి 80,164 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 348 పాయింట్లు నష్టపోయి 24,209 వద్ద ట్రేడవుతోంది.డాలర్ విలువ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల అంశాలు ఇన్వెష్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోకి వెళ్లాయి.

Tags:    

Similar News