Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం * దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభం

Update: 2021-07-15 04:18 GMT

Representational Image

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 117 నిఫ్టీ 33 పాయింట్ల మేర లాభాలను నమోదు చేశాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 53,007 వద్దకు చేరగా నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 15,885 వద్ద కదలాడుతున్నాయి.

Tags:    

Similar News