Equity Market: లాభాల బాటన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Equity Market: ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్‌ 100 పాయింట్లు అప్ * నిఫ్టీ 15,850 పాయింట్ల వద్ద ట్రేడ్

Update: 2021-07-23 05:25 GMT
Representational Image

Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతాన స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 100 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 15,850 పాయింట్ల వద్ద ట్రేడవుతూ వచ్చాయి.

Tags:    

Similar News