Stock Market: భారీ లాభాల్లో దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం. *సెన్సెక్స్‌ 331 పాయింట్లు అప్.. నిఫ్టీ 15,869 పైన ట్రేడింగ్

Update: 2021-08-02 05:05 GMT

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి..అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు తాజావారం తొలి రోజున లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలు ప్రభావం చూపుతున్నాయి..ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 331 పాయింట్ల మేర ఎగసి 52,918 వద్దకు చేరగా.. నిఫ్టీ 106 పాయింట్లు లాభపడి 15,869 వద్ద కదలాడుతున్నాయి. 

Tags:    

Similar News