Equity Market: స్వల్ప నష్టాల్లో దేశీ ఈక్విటీ మార్కెట్లు
Equity Market: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యం... * సెన్సెక్స్ 12 పాయింట్లు.. నిఫ్టీ 8 పాయింట్లు డౌన్.
Equity Market: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో బుధవారం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు క్రమంగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో 52,848 వద్ద.. నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 15,810 వద్ద కొనసాగుతున్నాయి.