Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: సెన్సెక్స్ 655, నిఫ్టీ 203 పాయింట్ల లాభం

Update: 2024-03-28 13:02 GMT

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 73,149 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఓ దశలో 74,190 పాయింట్లకు చేరుకున్న సెన్సెక్స్‌ చివరికి 655 పాయింట్ల లాభంతో 73,651 వద్ద ముగిసింది. నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో 22, 326 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.40గా ఉంది.

Tags:    

Similar News