Stock Market: ఫ్లాట్ గా ముగిసిన భారత ఈక్విటీ మార్కెట్లు

Stock Market: ఆరంభ ట్రేడింగ్ లో లాభాల బాటన సూచీలు * ఆరంభ లాభాలు ఆవిరి కావడంతో నష్టాల బాట

Update: 2021-06-01 11:55 GMT

Representational Image

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు అక్కడికక్కడే ఫ్లాట్ గా ముగిశాయి..ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 52 వేల ఎగువకు చేరగా.. నిఫ్టీ 15,600 మార్క్ ను అధిగమించింది... అయితే ఆ తదనంతరం మదుపర్ల లాభాల స్వీకరణతో దేశీ సూచీలు అక్కడికక్కడే ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ రెండు పాయింట్ల స్వల్ప నష్టంతో 51,934 వద్దకు చేరగా నిఫ్టీ ఏడు పాయింట్ల మేర నష్టంతో 15,574 వద్ద స్థిరపడ్డాయి.

Tags:    

Similar News