Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం * సెన్సెక్స్ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 52,588 వద్ద క్లోజ్

Update: 2021-06-22 11:45 GMT

Representational Image

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి .అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమై..స్వల్ప లాభాల్లో ముగిశాయి..మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 52,588 వద్ద.. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 15,772 వద్ద స్థిరపడ్డాయి..తాజా సెషన్ లో సెన్సెక్స్‌ 53 వేల మార్క్‌ దాటి ఆల్‌ టైం రికార్డు నమోదు చేయగా నిఫ్టీ 16 వేల మార్క్‌కు చేరువయింది.

Tags:    

Similar News