Stock Market Today: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. తాజావారం తొలి రెండు సెషన్లలోనూ లాభాలతో ముగించిన సూచీలు తాజా సెషన్ లో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించి నష్టాలను మిగిల్చాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 271 , నిఫ్టీ 101 పాయింట్లు మేర నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్ల మేర నష్టంతో 52,501 వద్దకు చేరగా నిఫ్టీ 101 పాయింట్ల మేర కోల్పోయి 15,767 వద్ద స్థిరపడ్డాయి.