దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల ముగింపు

* తొలి సెషన్ భారీ లాభాలతో ముగింపు.. * మలి సెషన్ లో ఊగిసలాట ధోరణిలో నష్టాలు.. * ఆరంభ లాభాల నుంచి కోలుకున్న సూచీలు...

Update: 2021-01-12 10:38 GMT
Representational Image

దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి తాజావారం తొలి సెషన్ ను భారీ లాభాలతో ముగించిన బెంచ్ మార్క్ సూచీలు మలి సెషన్ లో ఊగిసలాట ధోరణిలో నష్టాల్లో ట్రేడింగ్ ఆరంభించాయి గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ సెన్సెక్స్‌ 130 ,నిఫ్టీ 26 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేశాయి అయితే.. ఫైనాన్షియల్ ,ఆటో రంగ షేర్ల మద్దతుతో ఆరంభ నష్టాల నుంచి బయటపడి లాభాలను అందిపుచ్చుకున్నాయి మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్ల మేర ఎగసి 49,517 వద్దకు చేరగా నిఫ్టీ 78 పాయింట్లు జంప్ చేసి 14,563 వద్ద స్థిరపడ్డాయి.

Tags:    

Similar News