Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: బంగారం ధరలు తగ్గగా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Update: 2021-05-13 01:49 GMT

Gold, Silver price To Day:(File Image)

Gold Price Today: దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. గత కొద్దికాలంగా పరిగెడుతోన్న బంగారం ధరలతో కొనుగోలు దారులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,720 వద్ద ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 వద్ద ఉంది.

వెండి ధరలు...

దేశంలో బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 75,900 ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర 759గా ఉంది. విశాఖ, విజయవాడ, చెన్నైలో కూడా ఇదే పరిస్థితి. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ. 715 పలుకుతోంది.దేశంలో వివిధ నగరాల్లో...

ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, ముంబైలో 71,500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, కోల్‌కతాలో రూ.71,500 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71.500 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 75,900 ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర 759గా ఉంది. విశాఖ, విజయవాడ, చెన్నైలో కూడా ఇదే పరిస్థితి. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ. 715 పలుకుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News