Gold Rate: మరింత దిగివచ్చిన బంగారం ధరలు..తగ్గుదల బాటలోనే వెండి!
Gold Rate: బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా మరికొంత తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 25) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. మంగళవారం (25.08.2020) బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 460 రూపాయలు తగ్గి 50,030 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 490 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 54,580 రూపాయల వద్ద నిలిచింది.
వెండి ధరలు తగ్గుతున్నాయి..
బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కూడా అదే బాటలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 410 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయికి వెండి ధరలు కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 66,700 రూపాయల వద్ద నమోదు అయింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 460 రూపాయలు తగ్గి 50,030 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 490 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 54,580 రూపాయల వద్ద నిలిచింది.
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త కిందికి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ధర కంటె 310 రూపాయలు తగ్గింది. దీంతో 50,700 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ధర కంటె 300 రూపాయలు తగ్గింది. దాంతో 55,310 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి ధరలు.. జీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 410 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయికి వెండి ధరలు కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 66,700 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.