Gold Rate: బంగారం ధరలు మళ్ళీ కిందికి.. వెండి ధరలు అదే దారిలో పతనం!

Gold Rate: నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గుదల బాటలోనే నడిచాయి. ఈరోజు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు భారీ స్థాయిలో కిందికి దిగొచ్చాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-12-11 02:13 GMT

బంగారం ధరలు గురువారం కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో శుక్రవారం మార్కెట్లు తగ్గుదలతో ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (11.12.2020) తగ్గుదల నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా భారీగా పతనం చెందాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిపాటి తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (11.12.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే కిందికి కదిలాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 45,900 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 430 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. దీంతో 50,070 రూపాయలకు చేరుకుంది.

వెండి ధరలు పతనం..

బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల నమోదు చేస్తే.. మరోవైపు వెండి ధరలు భారీగా కిందికి దిగొచ్చాయి. వెండి ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే ఏకంగా 1,200 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో ఒక్కసారిగా 66 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగొచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 66,800 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శుక్రవారం (11.12.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే కిందికి కదిలాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 45,900 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 430 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. దీంతో 50,070 రూపాయలకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కింది చూపులు చూశాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 710 రూపాయలు తగ్గింది. దీంతో 48,050 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ప్రారంభ ధర కంటె 770 తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,420 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ కూడా వెండి ధరలు భారీగా కిందికి దిగొచ్చాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 1000 రూపాయలు భారీ తగ్గుదల నమోదు చేసింది. దీంతో 63 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 63,400 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News