Gold Rate: పెరిగిన పసిడి, తగ్గిన వెండి

Gold Rate: నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం రేటు స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది.

Update: 2021-03-26 01:28 GMT

Gold Rate:(ఫైల్ ఇమేజ్) 

Gold Rate: గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం రేటు స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేటి బంగారం ధరలు (26-03-2021): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.42,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగింది. ఒక్క గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,200గా ఉంది. నేడు 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ. 45,820 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.120 పెరిగింది. ఒక్క గ్రాము మేలిమి బంగారం ధర రూ.4,582గా ఉంది.

22 క్యారెట్ల బంగారం...

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ. 42,000, విశాఖ-రూ. 42,000, విజయవాడ-రూ. 42,000, ముంబై-రూ. 43,920, చెన్నై-రూ. 42,350, న్యూఢిల్లీ-రూ. 44,150, బెంగళూరు-రూ. 42,000, కోల్‌కతా- రూ.44,340 వుంది.

24 క్యారెట్ల బంగారం...

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ. 45,820, విశాఖ-రూ. 45,820 , విజయవాడ-రూ. 45,820 ముంబై-రూ. 44,920, చెన్నై-రూ. 46,200, న్యూఢిల్లీ-రూ. 48,160, బెంగళూరు-రూ. 45,820, కోల్‌కతా-రూ. 47,040 వద్ద నిలిచింది.

వెండి ధరలు...

నేటి వెండి ధరలు (26-03-2021): హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,400గా ఉంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ. 300 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.694గా ఉంది. వెండి (10 గ్రాములు) హైదరాబాద్-రూ.694, విజయవాడ-రూ. 694, విశాఖ-రూ. 694, ముంబై-రూ. 657, చెన్నై-రూ. 694, న్యూఢిల్లీ-రూ. 657, బెంగళూరు-రూ. 657, కోల్‌కతా- రూ. 657 వుంది.

Tags:    

Similar News