Today Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...
Today Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...
Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి గురువారం తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.500 పెరిగింది. ఈరోజు శుక్రవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,550గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,700గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,500గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,700గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా రూ.1500 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.68,800 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.68,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,600గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.