Today Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...
Today Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...
Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి బుధవారం తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.130 పెరిగింది. ఈరోజు గురువారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,100గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,200గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,430గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,560గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,160గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,500గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా రూ.1500 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,300 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 63,200గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు గురువారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.