Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు...
Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు...
Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి సోమవారం తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.100 తగ్గింది. ఈరోజు మంగళవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,990గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,270గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,390గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా రూ.100 తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,400 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,400గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,300గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.