Gold Rate: పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate: బంగారంపై పెట్టుబడులు పెట్టే వారికి ఇది సరైన సమయం అని విశ్లేషకులు అభిప్రాయం.

Update: 2021-04-03 01:26 GMT

గోల్డ్ రేట్:(ఫైల్ ఇమేజ్)

Gold Rate:నిన్నటితో పోలిస్తే ఈ రోజు(శనివారం) బంగారం ధరలు రూ. 650 పెరిగాయి. నిన్నరూ.41,650గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.42,250గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,440గా ఉండగా, ఈ రోజు రూ.46,090గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,670గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,550గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,440ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,660గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ47,350ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,090 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,090 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు రూ. 130 పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.68.700గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.70.000గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 65.00, బెంగుళూరులో రూ. 64.800గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు

Tags:    

Similar News