Gold rate Today: పెరుగుతున్న బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold rate Today: బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. గత కొన్నాళ్లుగా పసిడి ధరలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. నేడు సోమవారం బంగారం ధరల్లో కాస్త మార్పు కనిపించింది. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Price in Hyderabad: బడ్జెట్ తర్వాత తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. నేడు బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇప్పటికే పసిడి ధర రూ. 70వేలు దాటింది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగెడుతోంది. హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,150గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,810గా ట్రెడ్ అవుతోంది. ఇక ఫ్యూర్ పసిడి ధర రూ. 70ల మార్క్ ను దాటేసింది.
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి ధర రూ.72,150గా ఉంది. కిలో వెండి ధర రూ.84,493గా ఉంది.
విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.రూ.72,150గా ఉంది. కిలో వెండి ధర రూ.84,493గా ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.72,150గా ఉంది. కిలో వెండి ధర రూ.84,493గా ఉంది.