Gold and Silver prices Today: రక్షాబంధన్ వేళ తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold and Silver prices Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold and Silver prices Today: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం రూ. 10 దిగివచ్చింది. 66,690 కు చేరింది. ఆదివారం ఈ ధర రూ. 66,700ఉంది. ఇక వంద గ్రాముల బంగారం ధర రూ. 100తగ్గి..రూ. 6,66,900గా ఉంది. గ్రాము బంగారం బంగారం ధర ప్రస్తుతం 6,669గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 దిగివచ్చింది. రూ. 72,760గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 72,770గా ఉంది. అదే సమయంలో వంద గ్రాముల బంగారం ధర రూ. 100దిగివచ్చింది. ప్రస్తుతం 7,27,600గా ఉంది.
ఇక దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,840గాను.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,910గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,760గా ఉంది. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల ధర రూ. 66,690గాను, 24 క్యారెట్ల ధర రూ. 72,760గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,690గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,760గాను ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,760గా నమోదైంది. విజయవాడలో కూడా ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఈ విధంగానే ఉన్నాయి.