వరుసగా ఐదో రోజు లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు..
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ కొనసాగిస్తున్నాయి..స్టాక్ మార్కెట్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో తాజా సెషన్ లోనూ బుల్ జోరు కొనసాగింది..ఫలితంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ కొనసాగిస్తున్నాయి..స్టాక్ మార్కెట్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో తాజా సెషన్ లోనూ బుల్ జోరు కొనసాగింది..ఫలితంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఆరంభ ట్రేడింగ్ లోనే సెన్సెక్స్ 30 పాయింట్ల మేర జంప్ చేయగా నిఫ్టీ సైతం 13 వేల 700 పాయింట్లకు చేరుకుంది.మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్ల మేర ఎగసి 46,890 వద్దకు చేరగా...నిఫ్టీ 58 పాయింట్ల మేర పుంజుకుని 13,740 వద్ద స్థిరపడ్డాయి.