Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: సానుకూల సంకేతాల నేపథ్యంలో రాణించిన సూచీలు

Update: 2024-09-10 16:45 GMT

Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మన సూచీలు రాణించాయి. నిన్నటి అమెరికా మార్కెట్లు కోలుకోవడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. దీనికి విదేశీ మదుపర్ల కొనుగోళ్లు తోడవ్వడంతో మన సూచీలు రాణించాయి. నిఫ్టీ మళ్లీ 25వేల మార్కు ఎగువన ముగిసింది.

Tags:    

Similar News