Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: తొలిసారి 75 వేల మార్కును దాటిన సెన్సెక్స్‌

Update: 2024-04-09 12:43 GMT

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం సరికొత్త జీవనకాల గరిష్టాలను సూచీలు నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి జీవనకాల గరిష్టాలను సూచీలు నమోదు చేశాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 75,124 పాయింట్ల రికార్డు గరిష్టాల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు లాభాల జోరు కొనసాగింది. తర్వాత క్రమంగా పడుతూ వచ్చింది. ఇంట్రాడేలో 74,603 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 58పాయింట్ల నష్టంతో 74,683 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 22,695 వద్ద స్థిర పడింది.

Tags:    

Similar News