దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికార్డుల పరంపరకు బ్రేక్

దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికార్డుల పరంపరకు బ్రేక్ పడింది. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా సెషన్ లో నష్టాలతో ప్రారంభమై ఆటుపోట్ల మధ్య లాభాల బాట పట్టాయి.

Update: 2020-11-18 08:39 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికార్డుల పరంపరకు బ్రేక్ పడింది. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా సెషన్ లో నష్టాలతో ప్రారంభమై ఆటుపోట్ల మధ్య లాభాల బాట పట్టాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 111.01 పాయింట్లు లేదా 0.25 శాతం మేర క్షీణించగా నిఫ్టీ సైతం 30.70 పాయింట్లు లేదా 0.24 శాతం మేర నష్టాలను నమోదు చేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 5 పాయింట్లు మేర స్వల్పంగా బలపడి 43,958 వద్దకు చేరగా నిఫ్టీ 17 పాయింట్లు బలపడి 12,891 వద్ద ట్రేడవుతున్నాయి.

Tags:    

Similar News