లాభాలతో దూసుకెళ్లిన స్టాక్‌మార్కెట్లు.. సరికొత్త మైలురాయిని చేరిన బీఎస్‌ఈ సెన్సెక్స్..

* 63వేల మార్కును దాటిన సెన్సెక్స్‌... 418 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

Update: 2022-11-30 11:38 GMT

లాభాలతో దూసుకెళ్లిన స్టాక్‌మార్కెట్లు.. సరికొత్త మైలురాయిని చేరిన బీఎస్‌ఈ సెన్సెక్స్

Stock Market Updates: స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభ లాభాలను మొదట్లో కోల్పోయిన సూచీలు ఆతరువాత ఒక రేంజ్‌లో ఎగిసాయి. సెన్సెక్స్‌ 63 వేల స్థాయిని దాటేసి రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది. వరుసగా 7వ రోజూ జోరుతో ఆల్-టైమ్‌ హైకి చేరింది. ఒక దశలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా ఎగిసింది.

Tags:    

Similar News