Gold, Silver Price Today: స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

Update: 2021-06-10 01:29 GMT

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయిశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్లో గోల్డ్ రేట్ రూ.47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్లో పసిడి ధర రూ. 48,680గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,040 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,420గా ఉంది.. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల  బంగారం ధర రూ. 48,680గా ఉంది. చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,300 గా ఉండగా.. 10 గ్రాముల 24 బంగారం క్యారెట్ల ధర రూ. 50,500గా ఉంది. బెంగుళూరు మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,070గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070గా ఉంది

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా తాజాగా.. గురువారం వెండి ధరలు స్వల్ప మార్పులు కనిపించాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ కేజీ సిల్వర్ రేట్ రూ. 71,400గా ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ.714గా ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 71,400 ఉండగా.. 10 గ్రాముల వెండి ధర రూ.714గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.714గా ఉంది. చెన్నైలో కేజీ సిల్వర్ రేట్ రూ.76,100గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ.761గా ఉంది. బెంగుళూరులో ఇవాళ కిలో వెండి ధర రూ. 71,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 714గా ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కేజీ సిల్వర్ రేట్ రూ.76,100 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 761గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 761 వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News