Gold, Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరగ్గా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది.

Update: 2021-06-06 04:11 GMT

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గుల కనపరుస్తున్న బంగారం ధరలు నిన్న కొద్దిమేర తగ్గిన ధరలు ఈ రోజు (ఆదివారం) పెరిగింది. తాజాగా తులం బంగారం సుమారు రూ. 400కి పైగా పెరిగింది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 48,300, 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 49,300 ఉంది. చెన్నైలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 46,150లు ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,350 వుంది. బెంగళూరులో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 లు ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైద‌రాబాద్‌లో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 ల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900, 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 లు వుంది. విశాఖ పట్నంలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900లు వుండగా, 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఒకవైపు బంగారం రేటు పెరగ్గా... వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. ఆదివారం కిలో వెండి ధ‌ర సుమారు రూ. 800 పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ. 71,600 ఉండగా, ముంబ‌యిలో కిలో వెండి ధ‌ర రూ. 71,600 వుంది. చెన్నైలో కిలో వెండి ధ‌ర రూ. 76,300 ఉండగా, బెంగ‌ళూరులో కిలో వెండి ధ‌ర రూ. 71,600 కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైద‌రాబాద్‌లో కిలో వెండి ధ‌ర రూ. 76,300 ఉండగా, విజ‌య‌వాడ‌లో కిలో వెండి ధ‌ర రూ. 76,300 వుంది. విశాఖ‌ప‌ట్నంలో కిలో వెండి ధ‌ర రూ. 76,300 కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News