Gold, Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold, Silver Price Today: నేడు బంగారం ధరలు పెరగ్గా..వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.
Gold Price Today: దేశవ్యాప్తంగా నిత్యం పెరుగుతూ వచ్చిన ధరలకు నిన్న బ్రేక్ పడినప్పటీకీ ఈ రోజు గురువారం బంగారం ధరలు పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై 400 వరకు పెరిగింది.
దేశంలో వివిధ ప్రాంతాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,000కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,700 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,650 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు...
దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. బుధవారం బంగారం ధరలకు బ్రేక్ పడినప్పటికీ ఈరోజు పెరిగింది. బంగారం ధరల బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండి ధరపై 1500 రూపాయల వరకు పెరిగింది.
దేశంలో ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,700 ఉండగా, చెన్నైలో రూ.77,300 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కోల్‌కతాలో రూ.72,700 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కేరళలో రూ.72,700 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,300 ఉండగా, విజయవాడలో రూ.77,300 ఉంది
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-05-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.