Shani Dev: 19 ఏళ్ల తర్వాత ఈ రాశికి శని మహాదశ.. ఇల్లు, కారు కొనడం పక్కా...!

Shani Dev Blessed Zodiac Sign: శని మహాదశతో కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. 19 ఏళ్ల తర్వాత శని దశ వల్ల ఈ రాశులు ఇల్లు, కారు కొనుగోలు చేసే అవకాశం.

Update: 2025-04-03 00:30 GMT

Shani Dev: 19 ఏళ్ల తర్వాత ఈ రాశికి శని మహాదశ.. ఇల్లు, కారు కొనడం పక్కా...!

Shani Dev Blessed Zodiac Sign: శని దశ వల్ల కొన్ని రాశులకు శుభం. కొన్ని రాశులకు శుభం జరుగుతుంది. అయితే శని మహాదశ వల్ల 19 ఏళ్ల తర్వాత ఈ రాశులకు మహాద్భుతం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అంతేకాదు వీరు ఇల్లు, కారు, బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా మెండుగా ఉంది. శని మహాదశ కచ్చితంగా వ్యక్తులను ధనవంతులను చేస్తుంది అంతేకాదు వీళ్ళకు తిరిగే ఉండదు.

కర్కాటక రాశి..

శని మహా దశ వల్ల కర్కాటక రాశికి అద్భుత యోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభంతో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయి కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. తద్వారా వీరికి ధన లాభం విపరీతంగా పెరుగుతుంది. విద్యార్థులకు కూడా శుభ సమయం వ్యాపారాలు విస్తరించే సమయం.

కుంభరాశి..

శని దశ వల్ల కుంభ రాశి వారికి కూడా సంపదలు పెరిగే సమయమని చెప్పాలి. వీళ్లు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లే యోగం కూడా కలుగుతుంది. కుంభరాశి వారికి జీవితం గమ్యం తెలిసిపోతుంది. శని దశ వల్ల వీళ్ళ కర్మల నుంచి బయటపడతారు. అదృష్టం వీరికి తీసుకువస్తుంది. అనుకున్న పనులు అన్నీ పూర్తి అవుతాయి. పనులు ఆకస్మికంగా పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో ధన లాభం కూడా కలుగుతుంది.

మకర రాశి..

శని శుభదృష్టి వల్ల మకర రాశి వారు కూడా విశేష యోగాలు కలుగుతాయి. అనుకున్న పనులు సజావుగా పూర్తవుతాయి. అంతే కాదు వీరికి ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు విస్తరిస్తాయి. ప్రధానంగా వీళ్లకు పదోన్నతి కూడా లభించే సమయం. ఇక కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. జీవితం ఆనందంతో వెల్లివిరుస్తుంది.

Tags:    

Similar News